|
|
.jpg)
అడుగువేస్తే చాలు కాళ్ళ నొప్పులు కొంత' దూరం కూడా నడవటం కష్టం గా వుంటుంది దీనికి కారణం కాలి ధమనులు కావచ్చేమో అంటున్నారు నిపుణులు
కొవ్వు పేరుకు పోయి ధమనులు మూసుకుపోయినా, కుచించుకుపోయినా నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుందట
డయాబెటిస్ B.P కొలెస్ట్రాల్ ల స్థాయి ఎక్కువగా వుంటే ఈ సమస్య ప్రమాదం ఎక్కువగా వుంటుంది కాబట్టి నడిచినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంటే
నిర్లక్ష్యం చేయకుండా వైద్యం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు డాక్టర్ పరీక్ష ద్వారా ధమనుల్లో ఎక్కడ అడ్డంకి ఉందో గుర్తించి స్టెంట్ లేదా బైపాస్
సర్జరీ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు