Home »Library » Annamacharya Sankeerthanalu - 3
?>

అన్నమాచార్య కీర్తనలు - 3

Annamacharya Sankeerthanalu - 3

Documented by: sri Ramachandra Murty Sistla (Sri Sistla)

 

3) మోహన

 

చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు

సొలసి చూచినను సూర్యచంద్రులను లలివేదజల్లెడు లక్షణుడు

నిలిచినా నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు

మాటలాడిన నను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి

నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు

ముంగిట పోలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు

సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిప

 

Annamacharya Sankeerthanalu, annamacharya sankeerthana lyrics, annamacharya sankeerthanas, Tallapaka annamacharya sankeerthanas