స్టెనో కుమారి రీఫిల్ తో నోట్స్ రాయడం చూసిన ఆఫీసర్ అడిగాడు.
“అదేంటి ?రీఫిల్ తో రాస్తున్నావు.పెన్ను లేదా ?”అని.
“ఉంది సార్.ప్రస్తుతం మూడోనెల గర్భిణీని కదా.నిన్న చెకప్ కు
.png)
వెళితే డాక్టరుగారు బరువులు ఏమీ ఎత్తవద్దన్నారు.అందుకని...”
అని చెప్పింది సుకుమారి వయ్యారాలు పోతూ.
“ఆఁ..”అని నోరు తెరిచాడు ఆఫీసర్.