ప్రెగ్నన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి?

ప్రెగ్నన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎవరయినా పిల్లల్ని కనే ఆలోచనలో ఉంటే, ముందుగా గైనకాలజిస్ట్ ని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే, ఆరోగ్య మరియు ఇతర సమస్యలు ఉన్న వారు గర్భం దాల్చడం అంత సులభమయిన విషయం కాదు. అంతకు ముందు ప్రెగ్నన్సీ వచ్చి అది పోయిన వాళ్ళు కూడా డాక్టర్ చెప్పే జాగ్రత్తలు వహించడం మంచిది. అయితే, ప్రెగ్నన్సీ ని ఎలా ప్లాన్ చేసుకోవడంలో మరిన్ని వివరాల కోసం ఫెటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ లక్ష్మి కిరణ్ గారి సూచనలు వినండి...  https://www.youtube.com/watch?v=N-dLKon464g