కళ్ల కింద నల్లమచ్చలు పోవాలంటే..?

 

సాధారణంగా మగువల అందానికి మరింత అందాన్నీ తీసుకువచ్చేది కళ్లే. కళ్లతోనే ఆడవారి అందం రెట్టింపు అవుతుంది. అందంగా కనిపించే కళ్లు పలికే భావాలు ఎదుటి వారికి స్పష్టంగా అర్థమవుతాయి. అయితే విపరీతమైన పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా రకరకాల సమస్యలతో నేటి తరానికి కళ్లు నిర్జీవంగా మారుతున్నాయి. మన కళ్ల అందాన్ని దెబ్బతీసే వాటిలో నల్లని వలయాలు ముఖ్యమైనవి. వీటిని పొగొట్టుకోవడానికి..బ్యూటీపార్లర్లను..రకరకాలైన వ్యాపార ప్రకటనలను వాడి మోసపోతున్నారు. దీని వల్ల సమస్య పరిష్కారం కాకపోగా..మరిన్ని చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి. మరి వేరే మార్గం లేదా అనుకుంటున్నారా.. ఈ వీడియో చూడండి మంచి పరిష్కారం దొరుకుతుంది. https://www.youtube.com/watch?v=gkpw97JgsHs