పాలిచ్చే తల్లులు ఇవి తినకూడదు...

 

ఉద్యోగం, జీవితం, లక్ష్యం, అందం వీటి పేరు చెప్పి చాలా ముఖ్యమయిన పనుల్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎన్నో మానవ సంబంధాల్ని తెంచేసుకుంటున్నాం. వాటిలో భాగంగానే అమ్మ తనాన్ని కూడా మరచిపోతున్నారు ఈ మధ్య. ఉద్యోగం వల్లో మరే ఇతర కారణం వల్లో పాలున్నా కూడా కన్నా బిడ్డకి పాలివ్వలేని పరిస్థితి కొందరిది. మరి పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=EH3VOmGsh0s