స్త్రీల ఆరోగ్యానికి 9 రకాల మల్టీవిటమిన్...

స్త్రీలలో సహజంగా విటమిన్ లోపం వస్తూ ఉంటుంది నెలసరి సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమాస్యలు స్త్ర్రేలలో రక్తహీనత బలహీనంగా ఉండడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. బలహీనంగా ఉన్నప్పుడు మల్టి విటమిన్స్ వాడాలన్న అలోచాన లో ఉంటారు.అసలు మల్టీవిటమిన్స్ ఎక్కడ నుంచి వాడాలి అన్నది పెద్ద సందేహాం. అసలు స్త్రీల అనారోగ్యానికి 9 రకాల మల్టి విటమిన్స్ వాడవచ్చునని వాటి పికలోఅనుసరించాల్సిన పద్దతుల పై కొన్నిసూచనలు మీకోసం. సహజంగా స్త్రీలలో చాలామంది విటమిన్ మినరల్స్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి కాల్షియం మీరు తీసుకునే ఆహారం కూడా మీకు సహాయపడుతుంది.మల్టి విటమిన్ ద్వారా పూర్తి పోషక విలువలు అందుతాయని ఆశిద్దాం. ఉదాహరణకు మల్టి విటమిన్ సప్లిమెంట్స్ వాడాలంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, బాలింతలు,చూలింతల కు మల్టి విటమిన్ పిల్స్ డాక్టర్స్ సూచిస్తారు. గర్భిణిగా ఉన్నప్పుడు మానసికంగా బలంగా ఉండడం కోసం మార్పుల కోసం,విటమిన్ లోపం ఉంటుంది . అత్యవసర సమయంలో బలహీనులు కాకుండా, శరీరంలో పెరుగుదల కొన్ని సందర్భాలలో వ్యతిరేకం కావచ్చు తల్లికి బిడ్డకి సమస్య కావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా జరిగిన పరిశోదనలో గర్భిణి స్త్రీలలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది. డి హెచ్ ఎ ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి తక్కువగా ఉంటుంది. విటమిన్ డి అవసరం. కొంత మంది గర్భిణీ స్త్రీలు లేదా ఇతర మహిళలు తీసుకున్న ఆహారం శరీరంలో ఇమడ కుండా వాంతులు అవుతూ ఉంటాయి. వారు తప్పనిసరిగా శాఖా హారులు లేదా వారికి ఫుడ్ ఎలర్జీ ఉండి ఉండవచ్చు. వారు సత్వరం కోలుకో డానికి మల్టి విటమిన్ ద్వారా కోల్పోయిన విటమిన్ పొందవచ్చు. వయస్సులో ఉన్నవారికి న్యుట్రీ యంట్స్ అవసరం. న్యూట్రి యన్ల మార్పు కూడా అవసరం .మల్టి విటమిన్ ద్వారాకోల్పోయిన న్యూట్రి యాంట్స్ పొందవచ్చు. న్యూట్రి యాంట్ గ్యాప్ ను నిప వచ్చు. కింద పేర్కొన్న విటమిన్లు ఒక క్రై టీరియా ప్రకారం నిర్దేసించ బడింది.

వెట్టింగ్...

అన్నిరకాల ఉత్పత్తులు వేట్టిగా ఉండాలి. హెల్త్ లైన్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా ఉండాలి.

నాణ్యత...

ఉత్పత్తుల నాణ్యత ను తయారీ నుంచే క్షుణ్ణంగా నాణ్యతను పరిశీలించాలి. ఇంగ్రీడి యం ట్స్...
ఉత్పత్తులలో నాణ్యత తో కూడుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? లేక కృత్రిమ మైనవి వాడుతున్నారా లేదా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఎన్నిరకాల న్యూట్రియాంట్స్ వాడుతున్నారు. అన్న విషయం నిశితంగా గమనిస్తాం. 

ఆరోగ్యమే ప్రధానం...

ఉత్పత్తులు రకరకాల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా? అన్నది పరీక్షించాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ మల్టి విటమిన్స్ అవసరమా కాదా ? కొందరికి వారు తీసుకునే ఆహారం ద్వారానే మల్టీ విటమిన్స్ అందుతాయి. మల్టి విటమిన్ తీసుకునే ముందు నిపుణులైన ఆరోగ్య కార్యకర్తలు వైద్యుల సలహా తీసుకోండి. 

స్త్రీ ఆరోగ్యానికి ఉత్తమైన మల్టి విటమిన్స్ ఏవో చూద్దాం...

18..49 సంవత్సరాల మధ్య వయస్సులకు రితువల్ తప్పనిసరి. 

బెస్ట్ మల్టి విటమిన్స్ లో గమ్మీ...ఒళ్లీ ది పర్ఫెక్ట్ మల్టి .
బెస్ట్ విమెన్ మల్టి విటమిన్స్ ఫర్ అత్లేట్స్...అప్తిమం న్యూట్రియాన్...ఆప్టి విమెన్.
బెస్ట్ గ్లుటిన్ -ఫ్రీ విమెన్ మల్టి విటమిన్...గార్డెన్ ఆఫ్ లైఫ్...విటమిన్ కోడ్ విమెన్.
బెస్ట్ ప్రినేటల్మల్టి విటమిన్...ఫుల్ వెల్.
బెస్ట్ విమెన్..మల్టి విటమిన్ ఫర్ విమెన్...యాభై సంవత్సరాలు పై బడిన వారికి...తోర్నే విమెన్ మల్టి 5౦.
బెస్ట్ విమెన్ మల్టి విటమిన్ --సులభంగా అరిగేందుకు...న్యు చాప్టర్ వాన్ డైలీ ఎన్రీ విమెన్ మల్టి.
బెస్ట్ వేజన్...ఉమెన్స్ మల్తివితమిన్...గలైన్ ఆఫ్. లైఫ్ మైక్రెండ్ ఆర్గానిక్స్ విమెన్ మల్టి.
బెస్ట్ విమెన్ మల్టి విటమిన్ సబ్ స్క్రాప్ షన్స్...కేర్ ఆఫ్ ఉమెన్స్ కేర్ ప్యాక్ .

స్త్రీలు మల్టి విటమిన్ ను ఎలా ఎంచుకోవాలి ?...

నేడు చాలా రకాల మల్టి విటమిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ మల్టి విటమిన్ తీసుకోవాలి,ఎ మల్టి విటమిన్స్ అందుబాటులో ఉనాయి.ఈవితమిన్ తీసుకోవాలి,ఎ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి? అర్ధం కాని సనస్య గా ఉంటుంది. 

వయస్సు జీవితం లో ఎదశ...

మల్టి విటమిన్స్ ప్రత్యేకంగా వివిధ వయస్సుల వారికి వారి వారి న్యూట్రి యాంట్స్ అవసరాలకు అనుగుణంగా వయస్సుకు తగ్గట్టుగా తయారు చేసారు. ఎవరైతే గర్భిణీలు పాలిచ్చే తల్లులు... గర్భస్థ సమయం లో ప్రసవం తరువాత అవసరాలకు అనుగుణంగా విటమిన్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆహార నియమాలు ఎలర్జీలు...

ఆయా మల్టి విటమిన్ల ఉత్పత్తులలో ఉన్న ఇంగ్రీడి యాంట్స్ లేబుళ్ళను చదవండి.మీకు ఫుడ్ ఎలర్జీ ఆహార నియమాల ఆధారంగా నిర్ణయించుకోండి. న్యుట్రీ షియాంట్స్ శాతం ఎంత ఉందొ గమనించండి...సహజంగా మెగా డోసులు విటమిన్లను మినరల్స్ ను వైద్య రంగ నిపుణులు సూచించిన విధంగా వాడండి . 

ఎన్ని పిల్ల్స్ ను కొనాలి...

మీరు వాడే విటమిన్స్ ను గుర్తుంచుకోవ డం కష్టంగా ఉంటె రోజుకి ఒకటి అదనంగా తీసుకుంటున్నారో గమనించండి.మింగేందుకు ఇబ్బంది గా ఉంటె కాస్త నమల గ్లిగేవి గంమీగా ఉండేవి వాడండి. 

బడ్జెట్...
కొన్ని ఉత్పత్తులు రోజుకు మల్టిపుల్ పిల్ల్స్ వాదాలంటూ సూచిస్తే మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోండి.

నాణ్యత క్వాలిటీ...

మీరు తీసుకునే సప్లిమెంట్స్ తరచుగా పరీక్షించాలా లేదా నాణ్యత సరైన క్వాలిటీ ఇంగ్రీడియంత్స్ ఉన్నాయా లేదా మూడో పార్టీ ద్వారా సంస్థలు ప్రీక్షించయా లేదా యు ఎస్ పి కంట్రోలర్ ల్యాబ్స్ వంటి అంశాల పై దృష్టి పెట్టాలి. 

ధరలను పరిశీలించాలి...

సాధారణంగా ధరల కింద డాలర్ గుర్తును ఉంచు తారు అంటే దాని ఆర్ధం మనం కొనుగోలు చేసే ధరలో ఉందా లేదా? డాలర్ల లో ఉందా అన్న విషయం గ్రహించాలి. గుర్తుంచుకోవాల్సిన విష యం రోజుకి రెండు పిల్స్ ఒక్క ప్రోడక్ట్ 8 పిల్ల్స్ వదమంటూ సూచిస్తారు. ధరల నుంచి ఆధారంగా కొనదమా మానడమా అన్న విషయాన్ని నిర్ణయించుకోండి. మీ ఇతర ఖర్చులకన్నా మందుల ఖర్చు ఎక్కువగా ఉండా అన్న విష యం గమనించండి. తడిసి మోపెదయ్యే ఖర్చుల విష్యం లో ఆచి తూచి అడుగు వేయండి.