English | Telugu

సుధీర్‌కి రష్మీ పెట్టుకున్న ముద్దుపేరు ఏంటో తెలుసా?

బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. ఈ జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు వీరిద్దరి మధ్య రొమాన్స్ ను తెరపై అందంగా చూపిస్తుంటారు. తాజాగా రష్మీ.. సుధీర్ కి ముద్దుపేరు పెట్టుకుంది. ఇకపై నుండి సుధీర్ ను "సుడ్డి" అని పిలుస్తా అంటూ తెగ సిగ్గుపడిపోయింది.

ప్రదీప్ హోస్ట్ చేస్తోన్న 'ఢీ 13' డాన్స్ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో "ఇక నుంచి నేను మాత్రం సుధీర్ ను సుడ్డి అని పిలుస్తా" అంటూ రష్మీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆ తరువాత వీరిద్దరూ కలిసి 'ఆట' సినిమాలో "ఏం చాందిని రా ఏం చ‌మ‌కిదిరా" అనే పాటకు డాన్స్ చేశారు. ఈ పెర్ఫార్మన్స్ మొత్తం ఎపిసోడ్ కు హైలైట్ గా నిలిచింది.

మరోపక్క రష్మీ మాటలను ఇమిటేట్ చేస్తూ కామెడీ చేశాడు ప్రదీప్. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ తో రష్మీని ఓ ఆట ఆడేసుకున్నాడు. ఇక జడ్జ్ ప్రియమణి కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ మొత్తం హుంగామా చూడాలంటే జూన్ 30వరకు ఎదురుచూడాల్సిందే!

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...