English | Telugu

సిగరెట్ మానేస్తే నీ కోరిక తీరుస్తా.... హౌస్ లో ప్రేమజంట ఎవరంటే!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ పదమూడు మంది. వీరిలో నిఖిల్, ప్రేరణ, యష్మీ , పృథ్వీ కన్నడ బ్యాచ్.. వీరందరు బయటే కలిసి మాట్లాడుకున్నారని లోపల ఉన్నవాళ్ళకి అర్థమయింది . అందుకే సీత మొన్న నామినేషన్ లో అదే మాట అంది.

సీత హౌస్ లో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కాబట్టి తనకి అర్థమవుతుంది. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్ లో యష్మీ ఛీఫ్ గా ఉన్నప్పుడు ప్రేరణని ఎవరో నామినేట్ చేస్తే తనని సేవ్ చేసింది. ఇక ఈ వారం నామినేషన్ లో ప్రేరణని సీత నామినేట్ చేయగా యష్మీ కి ఉన్న స్పెషల్ పవర్ యూజ్ చేసి తనని కాపాడిందంటూ ఇన్ స్టాగ్రామ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సోనియా కమాండింగ్ స్ట్రాటజీని వాడుతూ హౌస్ లోని వాళ్ళని మాట్లాడకుండా చేస్తుంది. నామినేషన్ లో సీత, విష్ణుప్రియలని మాట్లాడకుండా చేస్తూ తన మాటనే నెగ్గేలా చేసుకుంటుంది. ఇక నిన్నటి నామినేషన్ లో విష్ణుప్రియని పర్సనల్ గా అంటు ఎమోషనల్ డ్యామేజ్ చేసింది. గత సీజన్ లో శోభాశెట్టి, రతిక కూడా వ్యాలిడ్ పాయింట్ లేకపోయిన అవతలి వాళ్ళని తమ మాటలతో డిఫెండ్ చేసుకునేవారు. దానివల్ల అవతలివాళ్ళకి మాట్లాడే అవకాసం ఉండేది కాదు. ఇప్పుడు సోనియా కూడా అదే ఫాలో అవుతుంది.

ఇక హౌస్ లో నిఖిల్ తో లవ్ ట్రాక్ నడిపిస్తోంది సోనియా. నిన్నటి ఎపిసోడ్ లో .. ' నిఖిల్ నువ్వు సిగరెట్లు మానేస్తే నీకు ఏం అడిగినా ఇస్తాను' అని సోనియా అంది. ఇక చేతిలో చేయి వేసి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ఏదో మాట్లాడుతుంది సోనియా. అంటే హౌస్ లో లీడర్ గా ఉన్నాడు కాబట్టి అతని మాట అందరు వింటారని, ఒకవే

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...