English | Telugu

నేను ఫస్ట్ కిస్ ఇచ్చింది వాళ్ళకే...

పులి-మేక వెబ్ సిరీస్ ఓటిటిలో మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటోంది. రకరకాల ట్విస్ట్స్ తో చక్కని స్క్రీన్ ప్లేతో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. ఇందులో సిరి హన్మంత్, ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి మెయిన్ రోల్స్. ఐతే రీసెంట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆది, సిరి కనిపించారు. యాంకర్ అడిగిన రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి జవాబులు కూడా చెప్పారు. "మీ ఫస్ట్ క్రష్ ఎవరు" అనేసరికి "ఏమో నాకు నిజంగా గుర్తులేదు" అని చెప్పింది సిరి. "ఫస్ట్ టైం బంక్ కొట్టింది ఎక్కడ స్కూలా, కాలేజా..?" "4th క్లాస్ చదివేటప్పుడు వాష్ రూమ్ అని చెప్పి గేట్ దూకేసి ఇంటికి వెళ్ళిపోయా" అని చెప్పింది. "మీరు ఫస్ట్ చేసిన జాబ్ ఏమిటి..శాలరీ ఎంత ?" అని అడిగేసరికి "న్యూస్ రీడర్ గా చేశా 3 వేలు ఇచ్చారు" అని చెప్పింది. "మీరు ఫస్ట్ కొనుక్కున్నది కార్ ఆర్ బైక్ ?" "నా డబ్బులతో నేను మొదట కొనుక్కున్నది కార్" అని చెప్పింది. "ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు" అని అడిగేసరికి "ఎప్పుడో ఇచ్చా ఏడేళ్లవుతోంది" అని చెప్పింది.

"ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ గుర్తుందా ?" అనేసరికి "పక్కనే ఉన్న గోవా కూడా వెళ్ళలేదు..సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లాను..ఇప్పుడిప్పుడే వెళ్లాలనిపిస్తోంది ప్లేసెస్..వెళ్తాను ఇక. ట్రావెలింగ్ లో చాలా బాడ్ నేను...ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా ట్రావెలింగ్ " అని చెప్పింది. "మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు" అనేసరికి "ఫేవరేట్ హీరోస్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు. క్రష్ అంటే హీరోస్ చాలా మంది చేసిన ఫస్ట్ మూవీస్ లో చాల మంది క్రష్ ఉన్నారు. అష్టా చెమ్మలో నాని, ప్రేమ కావాలిలో ఆది గారు." అని చెప్పింది. " మీ ఫస్ట్ కిస్ " అని అడిగేసరికి "నాన్న, అమ్మ, తమ్ముడు, ఇంకెంతమంది కావాలి ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్" అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.