English | Telugu

అనసూయ కంటే ఎక్స్‌ ట్రా అందం రష్మిది!

యాంకర్ అనసూయ అందం ముందు మిగతా యాంకర్ల అందరూ దిగదుడుపే. ఈ విషయం బుల్లి తెర షో వీక్షించే బుల్లి పాపాయికి కూడా తెలిసిందే. బుల్లి తెర జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటకు వెళ్లిపోతే.. ఆమె అభిమానులు ఎంతగా మనస్సులో మూగగా రోదించారో! ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు బుల్లితెరపై తన అందాల సోయగాల మెరుపులతో.. అందరినీ మైమరిపించింది అన‌సూయ‌. నెక్ట్స్ జబర్దస్త్ షో యాంకర్ ఎవరంటూ ఆ సమయంలో కుర్రకారు బెంబెలెత్తిపోయారు. అలాంటి సమయంలో మీ కోసం నేనున్నా.. మీకోసం నేను వస్తున్నానంటూ డీలా పడిపోతున్న కుర్రకారులో నయా హుషారు తెప్పించింది రష్మి గౌతమ్. వెండి తెర మీద వెలిగి.. బుల్లి తెరకి దిగుమతైందీ అందాల నెరజాణ.

అందం, పరువం, చలాకీతనం, మాటకారితనం, ఓర చూపు.. కోర చూపు అన్ని కలగసిపోయినట్లుండే రష్మి రాకతో.. కుర్రకారు హీటెక్కిపోయింది. అన్నింటిలో అనసూయను మించి పోయిందనే టాక్ అయితే బుల్లితెర జబర్దస్త్ షో సాక్షిగా నాడు తెగ వైరల్ అయింది. ఈ విషయం అనసూయకు తెలిసిందేమో మరి... అంతే మళ్లీ జబర్దస్త్‌ షో యాంకరింగ్ నాకే కావాలంటూ సదరు షో ప్రోడ్యూసర్స్ ముందు పీఠం వేసుకుని కూర్చుందనీ, ఈ నేపథ్యంలో ఈ షో ప్రోడ్యూసర్స్ .. ఆమెకు జబర్దస్త్ షో కట్టబెట్టారనీ చాలామంది చెప్పుకున్నారు. అయితే అనసూయకు కంటే ఎక్స్ ట్రా అందం ఉండే రష్మి గౌతమ్‌ను బ‌య‌ట‌కు పంప‌కుండా ఆమెకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోను కట్టబెట్టారనే టాక్ సైతం నాడు.. నేడు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.... చేస్తోంది కూడా.

అలాంటి ఎక్స్ ట్రా అందం ఉన్న రష్మికి అలా ఇలా కాదు.. చాలా పెద్ద రేంజ్‌లో ఫ్యాన్స్ పాలోయింగే ఉంది. బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు తన అభిమానులను తన అందాలతో అలరిస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఈ సుంద‌రి.. తన అందాలను సైతం ఆరబోస్తోంది. అప్పుడప్పుడు తన అందాలను ప్రదర్శించేలా ఉన్న ఫొటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. కుర్రకారును కైపులో ముంచేస్తోందీ ముద్దుగుమ్మ. తాజాగా రష్మి గౌతమ్ తన ఇన్ స్టాలో కొన్న హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో రష్మి అదిరిపోయే రేంజ్‌లో ఉన్న తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ చూసి కొంత మంది నెటిజన్లు..లవ్ సింబల్ ఎమోజీలను కామెంట్సుగా పెడుతున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...