English | Telugu

మణికంఠని ఏకిపారేసిన అభయ్ నవీన్.. ‌హౌస్ మేట్స్ క్లాప్స్!

బిగ్ బాస్ సీజన్-8 లో రోజుకో గొడవ‌, కంటెస్టెంట్స్ లోని రోజుకో కొత్త యాంగిల్ బయటకొస్తుంది. ఇక ఇప్పటికే హౌస్ లో కన్నడ డామినేషన్ అంటూ బయట జనాలు ఫీల్ అవుతున్నారు.

అభయ్ మొదటిగా మణికంఠను నామినేట్ చేశాడు. నీకు సారీ చెబుదామని వచ్చిన ఆదిత్య అన్నపై నువ్వు కోపపడ్డావ్.. ఒకసారి అయితే ఒకే కానీ మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేశావ్ అంటూ తన పాయింట్ చెప్పాడు. అలానే నువ్వు హైపర్ అవుతున్నావ్.. ఎమోషనల్‌గా హై ఉన్నావ్.. అంటూ అభయ్ అన్నాడు. దీనికి నా బిహేవియర్ అలాంటిది అంటూ ఏదో కవర్ చేసుకోబోయాడు మణికంఠ. దీంతో ఎవడి ఫ్లాష్ బ్యాక్ లు ఇక్కడ అవసరం లేదు.. ఇక్కడ గేమ్ గురించి, హౌస్‌లో ఉన్న తీరు గురించే మాట్లాడతామంటూ అభయ్ అన్నాడు. దీనికి యష్మీ సహా కొంతమంది క్లాప్స్ కొట్టారు. దీంతో నేను అన్‌ఫిట్ అయితే నేనే వెళ్లిపోతా అంటూ మణికంఠ చెప్పాడు. ఇక తన రెండో నామినేషన్ బేబక్కకి వేశాడు అభయ్. ఇక వీరిద్దరిలో మణికంఠను నామినేట్ చేసింది యష్మీ.

ఇక అభయ్ నవీన్ పాయింట్ ని మిగతా హౌస్ మేట్స్ వ్యాలిడ్ పాయింట్లుగా కన్సిడర్ చేసి ఫుల్ క్లాప్స్ కొట్టారు. మరి అభయ్ నవీన్ నామినేషన్ లో చెప్పిన పాయింట్లు కరెక్టేనా మీ పర్ స్పెక్టివ్ ఏంటి కామెంట్ చేయండి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...