"తుమ్మెద" మనసు లేని ప్రేమికుల కథ !
భాస్కర మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా నరేష్ అడపా- సరయు చిట్టాల సంయుక్త నిర్మిస్తున్న చిత్రం 'తుమ్మెద''మనసు లేని ప్రేమికుల కథ ' అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో ' ఆనంద్' ఫేమ్ రాజా,విజయ్,వర్ష, అక్షయ ముఖ్య తారాగణం.