నాన్నతో చివరి హగ్ ఫోటో అదే.. నరేష్ లొల్ల వాళ్ళ నాన్న ఇక లేరు!
నరేష్ లొల్ల.. అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు.. అమర్ దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు నరేష్ లొల్ల. జానకి కలగనలేదు, గీతాగోవిందం, రామచక్కని సీత వంటి సీరియల్స్‌లో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నరేష్ లొల్ల.. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. గత సీజన్లో అమప్ దీప్ హౌస్‌లో గెలుపుకోసం పోరాడితే.. బయట ట్రోలర్స్‌తో పోరాడి వార్తల్లో నిలిచాడు నరేష్ లొల్ల.