అనులోకి ప్రవేశించిన రాజనందిని ఎవరు?
`బొమ్మరిల్లు`, శతమానం భవతి చిత్రాల నటుడు శ్రీరామ్ నటిస్తూ నిర్మిస్తున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. ఏజ్ బార్ అయిన ఓ కోటీశ్వరుడికీ బస్తీలో వుంటే యువతికీ మధ్య సాగే లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ సీరియల్‌ని రూపొందించారు. ఆర్యవర్థన్, అనుల ప్రణయం నేపథ్యంలో రూపొందిన ఈ ధారావాహిక గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.