English | Telugu
శృతికి ప్రపోస్ చేస్తున్న బన్నీ
Updated : Jul 9, 2013
"ఇద్దరమ్మాయిలతో" చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసుగుఱ్ఱం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మిలన్ నో జరుగుతుంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం శ్రుతికి ప్రపోస్ చేసే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లున్నారు. అయితే ఆ సీన్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.