English | Telugu

జూలై 14న పవన్ మ్యూజిక్

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "అత్తారింటికి దారేది". ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూలై 14న విడుదల చేయనున్నారు. సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసనందిని ఓ మాస్ మసాలా పాటలో కనిపించనుంది.