English | Telugu
మరి ఆమె అందాలు ఎవరికి?
Updated : Jul 6, 2013
"నరసింహ నాయుడు", "ప్రేమతో రా", "నువ్వునాకునచ్చావ్" చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి ఆశాసైనీ. ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన ఏ చిత్రంలో కూడా సరైన పేరును సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత తన పేరును ఫ్లోరా సైనీ, మయూరి అంటూ రకరకాలుగా మర్చేసుకున్నప్పటికి అంతగా లక్కు కలిసిరాలేదు. దాంతో పబ్బుల్లో, పార్టీల్లో తాగుతూ మందుకు బానిసల తయారయ్యింది. ఏ అవకాశం వచ్చిన కాదనకుండా వేశ్య, రొమాన్స్, ఐటెం గర్ల్ వంటి హాట్ హాట్ పాత్రలలో కనిపించినప్పటికీ అమ్మడికి అవకాశం ఇచ్చే నాధుడే కరువయ్యాడు.
అయితే ప్రస్తుతం అనుకోకుండా ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అవకాశం ఐతే వచ్చింది కానీ అమ్మడి అందం మొత్తం పోయి, అందాలను పెంచేసుకుంది. ఒక్కసారి ఈ ఫోటో చూడండి.
ప్రస్తుతం ఆశా నటిస్తున్న చిత్రం తర్వాత తన మరో చిత్రం అవకాశం కోసం తనకున్న ఈ ఏకైక అందాల ఒంపు, సొంపులను ఏ నిర్మాత(సినిమా)కు ఇవ్వనుందో త్వరలోనే చూడాలి.