సమంతను ఇదివరకటిలా టాలీవుడ్ ఆదరిస్తుందా? కోలీవుడ్‌కు తరలిపోతుందా?
రకరకాల స్పెక్యులేషన్స్ తర్వాత ఎట్టకేలకు తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామనీ, స్నేహితులుగా కొనసాగుతామనీ సమంత, నాగచైతన్య ప్రకటించడంతో సినీ వర్గాలవారు, అభిమానులు మొదట షాకైపోయి, తర్వాత కొంతకాలంగా వింటూ వస్తున్నదేగా అని సర్దుకున్నారు. ఇక ఇప్పుడు సామ్, చైతూ ఎవరి జీవితాలను వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించనున్నారు.