కె.రాఘవేంద్రరావు బి.ఎ. వెనుక దాగి ఉన్న అసలు కథ ఇదీ!
సినిమా రంగంలోని హీరోలుగానీ, హీరోయిన్లుగానీ, డైరెక్టర్లుగానీ ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటారు. వాళ్ళ పేర్ల విషయంలో కావచ్చు, స్టైల్లో కావచ్చు, మరేదైనా కావచ్చు. అలాంటి వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.