అందాలు చిందించే సన్ని లియోన్.. ఈసారి భయపెడుతుందట!
సన్ని లియోన్ అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయినట్టుంది. ఇప్పటికే చాలా భాషల్లో సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో