యాక్షన్ హీరోయిన్గా బాలీవుడ్ బాద్షా కుమార్తె!
టాలీవుడ్ హీరోలు ఎక్కువగా తమ కొడుకుల్నే హీరోలుగా పరిచయం చేస్తారన్న విషయం తెలిసిందే. కూతుళ్ళను సినిమాల్లోకి తీసుకొచ్చిన వారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ, బాలీవుడ్ దానికి పూర్తిగా భిన్నం. హీరోలు, క్యారెక్టర్ ఆరిస్టులు తమ కూతుళ్ళను