Colours of Love
.jpeg)
Feel My Love అంటూ మీ Love ఎలా ప్రపోజ్ చెయ్యాలనుకుంటున్నారా? కాని మీ
Lover ఎలా Respond అవుతారో అని భయమా....ఒక పని చేయండి...మీ Lover కి
ఇష్టమైన Colour తెలుసుకోండి...తనని ప్రేమలో పడెయ్యటానికి మీరేం చేయాలో మేం
చెప్తాం.
White

తెలుపు ఇష్టం అన్నారు కదా అని...వీరితో Relation అంత ప్రశాంతంగానూ
ఉంటుందనుకోకండి వీళ్ళ చెప్పేదానికల్లా 'Yes' అనటం నేర్చుకుంటే చాలు మీ
Relation.....Happy గా ఉంటుంది.
Black

I love you అని మీ lover నోటి నుంచి వినాలనే ఆశ మీకు లేకపోతే...వీళ్ళని
ప్రేమించండి మనసులోని మాట బయటకు చెప్పటం వీళ్ళకి అస్సలు చేతకాదు. కాని
మంచి Lover అని సర్టిఫికెట్ ఇవ్వచ్చు.
Red

వీళ్ళు 'Yes' చెబితే ఎగిరి గంతేయ్యాల్సిందే Life, goals అంటూ తపించే వీళ్ళతో Life
పరుగెడుతుంది...మారథాన్ ఇష్టమైతే Procceed అవ్వండి.
Green

పసిపిల్లలని ప్రేమించినట్టు వీళ్ళని ప్రేమించగలిగితే చాలు...మీకు బోల్డంత ప్రేమని
అందిస్తారు.
Blue

Blue Lover's దొరికితే Life అంతా Happy గా గడిపెయ్యచ్చు...వీళ్ళకి తన వాళ్ళని
ప్రేమించటం.... ఆ ప్రేమని చూపించటం వచ్చినంతగా ఇంకెవ్వరికీ రాదని చెప్పచ్చు.
Yellow
Propose చేసాకా wait చేసే ఓపిక వుంటేనే వీళ్ళకి Propose చేయండి...అంత Time
తీసుకుంటారు Decision తీసుకోవటానికి కాని వీరితో Love Journey cheeful గా
ఉంటుంది.
Brown

పక్కా Family type మీ అప్లికేషన్ ప్రేమకి కాదు పెళ్ళికోసం పెట్టండి.
Orange

Romantic గా ...కొత్తగా మీ Life ఉండాలంటే...వీళ్ళకి Propose చేయండి...ఎప్పుడూ
ఆనందంగా ఉండటం వీళ్ళకిష్టం.
" రమ "






