నిన్ను మార్చేదాకా - చిమ్మపూడి శ్రీరామమూర్తి

మోపెడు సహనాన్ని నా తల మీద ఎత్తి మోజులు తీర్చుకునే పశువు నువ్వు. ఇప్పుడు నేనో నెత్తురు చిరునామాను. నా శవాన్ని నేను చూసుకునేదాకా వదల్లేదు నువ్వు.

Jan 10, 2012

ప్రేమిస్తూనే వుంటాను - టి.జగన్మోహన్

నీవున్నప్పుడు నీతో జంటగా, నీవు లేక ఇప్పుడు ఏకాంతంలో ఒంటరిగా ఒకప్పుడు నీ కళ్ళలో నన్ను నేను ఇప్పుడు నా కలల్లో నీ రూపాన్ని వెదుక్కుంటున్నాను.

Jan 9, 2012

ఆలోచించరూ! - చిల్లర భవానీదేవి

ఇంక తెగిన ఈ దారం కోసలతో రెండు దృవాలను నా లేత చేతులతో ముడి వేయలేను

Jan 9, 2012

తెలుగుతల్లి - శ్రీ సాయిధనవర్మ

తెలుగుతల్లికి ముద్దుల కొమరుణ్ణి పదహారణాల తెలుగువాణ్ణి తెలంగాణా అన్నా - రాయలసీమ అన్నా కోస్తా ఆంధ్ర కన్నా - సర్కారుప్రాంతమెన్నా

Jan 9, 2012

ఆలోచించండి - బేబీవాండ

ఆకలితో అల్లాడిపోయే అనాధలు చెట్లకింద జీవితాన్ని కొనసాగించే అభాగ్యులు .....

Jan 9, 2012

దగాచేసిన 'ఆశ' - ఎన్ అజయ్

నువ్వంటే ఆశ.! నీ మనసంటే ఆశ..!! నీ నవ్వంటే ఆశ.! నీ ప్రేమంటే ఆశ..!!

Jan 9, 2012

పర్వాలేదు ప్రకృతి - కె. వెంకటేశ్వరరావు

భూమి బ్రద్దలైందా? ఇక్కడ ప్రేమికుని హృదయం ముక్కలైంది.

Jan 9, 2012

కర్షకుల జీవనం - కొమురయ్య

పల్లెవాసులం పసి మొక్కలకు ప్రాణం పోసెడి జీవన దాతలం.

Jan 9, 2012

యుద్ధం ముగింపు- పి జానకి

నారుపోసి, నీరు పోసి,     వలసినంత ఎరువువేసి,     ఎంత శ్రమను వెచ్చిస్తే-     ఒక వృక్షం ఫలిస్తుంది.

Jan 9, 2012