Facebook Twitter
చెలియా

చెలియా

 

దివి నుండి దిగి వచ్చిన దేవకన్యవా!
భువి లో వెలిసిన పారిజాతానివా!
జాబిలమ్మను మరపించే మంచు ముత్యానివా!
చెలియా, ఎవ్వరు నువ్వు ? నా మనస్సును కదలించావు!

 

- నవీన్