Tomato Pizza
Author : Teluguone
Preparation Time : 20 minutes
Cooking Time : 15 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : August 9, 2022
Recipe Category : Appetizers
Recipe Type : Solo Dish
Total Time : 35 Minutes
Ingredient : Tomato Pizza
Description:

Tomato Pizza Hut when you can now make a better Tomato Pizza at home..

Recipe of Tomato Pizza

Tomato Pizza

Directions | How to make  Tomato Pizza

టొమాటో పిజ్జా

 

 

కావలసినవి:

టొమాటో ముక్కలు - కప్పు

కారం - తగినంత

పిజ్జాబేస్ - 1

క్యాప్సికమ్ తరుగు - పావుకప్పు

బటర్ - కొద్దిగా

ఉల్లిపాయ పేస్ట్ - 2 స్పూన్లు

రోజ్‌మేరీ - పావు స్పూన్

మష్రూమ్స్ - రెండుముక్కలు

ఉప్పు - తగినంత

ఆరీగానో - పావు స్పూన్

బేబీకార్న్ - రెండు

వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు

 

తయారి:


ముందుగా ఒక పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కాగిన తరవాత ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్  వేసి వేయించాలి.

తరువాత టొమాటో ముక్కలు వేసి 5 నిముషాలు ఉడికించి ఉప్పు, కారం కలపాలి. తరవాత మిగిలిన మష్రూమ్స్,రోజ్మేరీ, ఆరీగానో,బేబీ కార్న్, వేసి  కొద్దిసేపు  ఉడికించాలి.

తరువాత ఈ మిశ్రమాన్ని పిజ్జా బేస్ మీద పరిచి దీనిని 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 5 నిముషాలు బేక్ చేయాలి.తరువాత పిజ్జను కట్ చేసి సాస్ తో సర్వ్ చేసుకోవాలి.