Aloo pakodi
Author : Teluguone
Preparation Time : 10 Minutes
Cooking Time : 20 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : January 7, 2014
Recipe Category : Vegetarian
Recipe Type : Starter
Total Time : 30 Minutes
Ingredient : Aloo pakodi
Description:

Aloo pakodi

Recipe of Aloo pakodi

Aloo pakodi

Directions | How to make  Aloo pakodi

 

 

ఆలూ పకోడీ

 

 

 

కావలసిన పదార్థాలు
 ఆలూ- పావు కేజీ
 ఉల్లిపాయలు - కేజీ
 కారం - 1 స్పూన్‌
 పచ్చిమిర్చి - 8
 ధనియాలు - 2 స్పూన్లు
 అల్లం - చిన్నముక్క
 ఉప్పు - తగినంత,
 వంటసోడా - అరస్పూన్‌
 పచ్చిశెనగపప్పు - పావు కేజీ
 కరివేపాకు -కొద్దిగా
 వెల్లుల్లి - 5 రెబ్బలు
 నూనె - సరిపడా

 

తయారీ విధానం
ముందుగా పచ్చిశెనగపప్పు రాత్రి  నానబెట్టుకోవాలి.  ఆలూ ఉడికించి పొట్టుతీసి మెత్తగా చేసుకోవాలి శెనగపప్పులో కడిగి అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు వేసి కొంచెం పలుకుగా ఉండేలా రుబ్బాలి . ఇందులో  ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వంటసోడా, ఉప్పు, ఉడికించిన ఆలూ పేస్ట్ వేసి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి గిన్నెలో  నూనె వేసి కాగాక కలుపుకున్నమిశ్రమంతో పకోడీల్లా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి