Kova Kobbari laddu
Author : Teluguone
Preparation Time : 15 minutes
Cooking Time : 20 minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : December 20, 2013
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Solo Dish
Total Time : 35 minuties
Ingredient : Kova Kobbari laddu
Description:

Kova Kobbari laddu

Recipe of Kova Kobbari laddu

Kova Kobbari laddu

Directions | How to make  Kova Kobbari laddu

 

 

కోవా కొబ్బరి లడ్డు

 

 

కావలసినవి:
పాలపొడి - 200 గ్రాములు
కండెన్స్‌డ్ మిల్క్ - 250 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
కొబ్బరి తురుము - కప్పు
పంచదార - 250
బాదం, జీడిపప్పు , కిస్‌మిస్ - అర కప్పు

 

 తయారి:
ముందుగా ఒక గిన్నెతీసుకుని కొబ్బరి తురుము, పంచదార కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. పది నిముషాలకి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో వేయించుకుని  చిన్నగా  కట్ చేకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి . ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులో  పాల పొడి, కరిగించుకున్న నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి, చిన్న మంటమీద పెట్టి మిశ్రమం గట్టి పడేవరకు కలిపి కోవా  ముద్దలా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని  చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకుని  వాటిని చపాతీలా ఒత్తి అందులో  కొబ్బరి మిశ్రమాన్ని ఉండలు చేసి కోవా లో పెట్టి మళ్ళీ ఉండలా  చుట్టుకోవాలి . అంతే టేస్టీ కోవా  లడ్డులు రెడీ