Special Rasmalai Recipe
Author : Teluguone
Preparation Time : 30 minutes
Cooking Time : 30 minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : August 21, 2013
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Starter
Total Time : 45 Minutes
Ingredient : Special Rasmalai Recipe
Description:

Special Rasmalai Recipe

Recipe of Special Rasmalai Recipe

Special Rasmalai Recipe

Directions | How to make  Special Rasmalai Recipe

 

 

స్పెషల్ రసమలై  రెసిపి

 

 

 

కావలసినవి :
పాలు - లీటరు
మిల్క్ పౌడర్  - 150 గ్రాములు
గుడ్డు - 1
పంచదార - 100 గ్రా.
బాదం - 10
జీడిపప్పు,10
కిస్‌మిస్ - సరిపడా

 

తయారు చేసే విధానం:

ముందుగా ఒక వె గిన్నెలో పాలు పోసి, బాగా చిక్కగా అయ్యేంత వరకు మరగ నివ్వాలి.

మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, ఎగ్ బీటర్ తో  గిలకొట్టి ,పాల పొడి వేసి  కలపాలి.

ఈ మిశ్రమం గట్టిగా అయ్యాక చిన్న ఉండలు కట్టి పెట్టుకోవాలి,.

మరుగుతున్న పాలలో పంచదారా వేసి కలిపి ఉండలు కూడా ఇందులో వెయ్యాలి .

కొంచంసేపు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి  ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .

సర్వ్ చేసే ముందు బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసుకోవాలి.