Cauliflower Manchuria Recipe
Author : Teluguone
Preparation Time : 10 Minits
Cooking Time : 10 Minits
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : September 23, 2021
Recipe Category : Appetizers
Recipe Type : Starter
Total Time : 15 Minits
Ingredient : Cauliflower Manchuria Recipe
Description:

Cauliflower Manchuria Recipe

Recipe of Cauliflower Manchuria Recipe

Cauliflower Manchuria Recipe

Directions | How to make  Cauliflower Manchuria Recipe

 

 

కాలీ ఫ్లవర్ మంచూరియా  రెసిపి

 

 

 

 

కావలసిన పదార్థాలు:-

కాలీ ఫ్లవర్  - ఒకటి

మైదా  - 3 చెంచాలు

కార్న్ ఫ్లోర్ - తగినంత

నూనె - సరిపడా

అజీనామోటో - సరిపడా

ఉల్లికాడలు - కొన్ని

ఉప్పు - తగినంత

కారం - తగినంత

పసుపు  - చిటికెడు

రెడ్ కలర్  - తగినంత

కొత్తిమీర - ఒక కట్ట

టమోటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్  -  సరిపడగా తీసుకోవాలి

 

తయారు చేసే పద్ధతి:-

* కాలీ ఫ్లవర్‌ను పువ్వుల్లా కట్ చెయ్యాలి.ఒక బౌల్ తీసుకుని మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, కలర్ కలుపుకోవాలి.

* తర్వాత ఒక గిన్నిలో నూనె వేడిచేసుకుని బాగా కాగాక కలిపిన మిశ్రమంలో కాలీ ఫ్లవర్‌ను ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి.

* తర్వాత వేరే మూకుడులో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి.

* అందులో సోయా సాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, అజీనామోటో వేసి బాగా కలిపి ఉంచుకోవాలి తర్వాత వేయించిన కాలి ఫ్లవర్ ను ఇందులో వెయ్యాలి

* పైన కొత్తిమిర తో అలంకరించుకోవాలి అంతే కాలి ఫ్లవర్ మంచూరియా రెడీ .