Badam Milk Recipe
Author : Teluguone
Preparation Time : 15 Minits
Cooking Time : 15 Minits
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : May 6, 2013
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Solo Dish
Total Time : 20Monits
Ingredient : Badam Milk Recipe
Description:

Badam Milk Recipe

Recipe of Badam Milk Recipe

Badam Milk Recipe

Directions | How to make  Badam Milk Recipe

 

 

బాదం మిల్క్ రెసిపి

 

 

కావలసిన పదార్థాలు:

బాదం మాస్: తగినంత

జీడిపప్పు, బాదంపప్పు: 2 కప్పులు

పాలు: అర లీటర్

పంచదార: 150 గ్రాములు

యాలకుల పొడి: టీ స్పూన్

 

తయారీ విధానం:

* వెన్నను తీయని పాలను తీసుకోవాలి . పాలల్లో యాలకులు వేసి బాగా కాయాలి.

*పాలు చల్లారాక పంచదార వేసి కరిగేంతదాకా కలపాలి . ఒక గ్లాసు పాలను విడిగా తీసుకుని బాదం మాస్ ని వేసి, కలిపి ఆ పాలని చల్లార్చిన పాలల్లో వేసి కలపాలి.

* ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ వేసవి లో చల్ల చల్ల గా వుండే భాదం మిల్క్ ని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు....