దహీ దోసకాయ సలాడ్
Author : TeluguOne
Preparation Time : 10m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : September 26, 2023
Recipe Category : Beverages
Recipe Type : Solo Dish
Total Time : 25m
Ingredient : Dahi Cucumber Salad
Description:

Dahi Cucumber Salad

Recipe of దహీ దోసకాయ సలాడ్

Dahi Cucumber Salad

Directions | How to make  దహీ దోసకాయ సలాడ్

 

దహీ దోసకాయ సలాడ్

కావాల్సిన పదార్థాలు:

దోసకాయ -1 కప్పు ముక్కలుగా కట్ చేసి

పెరుగు - 1/2 కప్పు

పచ్చిమిర్చి - 1/2 టీస్పూన్

కొత్తిమీర - 1/2 టీస్పూన్

పింక్ సాల్ట్ -రుచికి సరిపడా

తయారీ విధానం:

1.పెరుగును చిలక్కొట్టాలి. అందులో దోసకాయ ముక్కలు వేయాలి.

2.మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.

3.మీకు రుచికరమైన పెరుగు దోసకాయ సలాడ్ రెడీ.