కీర దోసకాయలతో కూర..? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మాములుగా కీరదోసకాయలు కొంతమంది పచ్చిగా తింటారు..కానీ కొంత మంది మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ కీరదోసకాయలతో కూర కూడా చేసుకోవచ్చు. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. https://www.youtube.com/watch?v=XhAhdYLeco0