Directions | How to make  Mutton Avakaya (Summer Special)
మటన్ ఆవకాయ
సమ్మర్ వచ్చిందంటే ముందు అందరికి గుర్తొచ్చేది మామిడికాయలు. మామిడి కాయలు అంటే గుర్తొచ్చేది ఆవకాయ. వాళ్లూ..వీళ్లూ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ పట్టుకునే పచ్చళ్లలో ఆవకాయ ఒకటి. అయితే మామిడి కాయలతో ఆవకాయ పట్టుకోవడం కామన్. కానీ నాన్ వెజ్ తో కూడా ఆవకాయలు పట్టుకోవచ్చు. నాన్ వెజ్ ప్రియులకు ఇదొక ఆప్షన్ కూడా. ఇంకెందుకు ఆలస్యం అలాంటి ఆవకాయల్లో ఒకటైన మటన్ ఆవకాయ తయారీ ఎలాగో ఈ వీడియో ద్వారా చూసి నేర్చుకుందాం.