Minapa Sunnundalu (Sankranthi Special)
Author : teluguone
Preparation Time : 10m
Cooking Time : 15m
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : January 10, 2017
Recipe Category : Others
Recipe Type : Solo Dish
Total Time : 25m
Ingredient : Minapa Sunnundalu (Sankranthi Special)
Description:

Minapa Sunnundalu (Sankranthi Special)

Recipe of Minapa Sunnundalu (Sankranthi Special)

Minapa Sunnundalu (Sankranthi Special)

Directions | How to make  Minapa Sunnundalu (Sankranthi Special)

 

మినప సున్ని ఉండలు (సంక్రాంతి స్పెషల్)

 


కావలసిన పదార్ధాలు:

 

మినపప్పు                                - 1  కేజి
బెల్లం                                        - 1  కేజి
నెయ్యి                                       - ఉండలు చుట్టడానికి సరిపడినంత.


తయారీ విధానం :

 

* ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి  కొంచెం సన్న మంటమీద మినపప్పును దోరగా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి.

* చల్లారాక వేయించిన మినపప్పును మిక్సీ లో వేసి మెత్తగా  పొడిచేసుకోవాలి.  దానిని  ఒక బేసిన్ లో వేసి పెట్టాలి.  

* బెల్లం సన్నగా తురుముకొని మినప పిండిలో వేసి బాగా కలిపి మధ్యలో మరిగించిన నెయ్యివేసి ఉండలు చుట్టుకోవాలి. అంతేనండీ ... సంక్రాంతి స్పెషల్ రుచి కరమైన సున్నిఉండలు రెడీ.

( బెల్లం ఇష్టపడనివాళ్ళు బెల్లం బదులు పంచదార వేసి ఇదే పద్దతిలో చేసుకోవచ్చు.)

 

- Vissa Nagamani