Corn Vadalu
Author : teluguone
Preparation Time : 10min
Cooking Time : 10min
Yield : 5
4.0 Stars based on 291 : Reviews
Published On : July 23, 2016
Recipe Category : Others
Recipe Type : Solo Dish
Total Time : 20min
Ingredient : Corn Vadalu
Description:

Corn Vadalu

Recipe of Corn Vadalu

Corn Vadalu

Directions | How to make  Corn Vadalu

 

 

మొక్కజొన్న వడలు

 

 

కావలసిన పదార్ధాలు..

మొక్కజొన్న వడలు      - 1 కప్పు

మినప్పప్పు                  - 2 చెంచాలు 

పచ్చిమిర్చి                  - 1 

వెల్లుల్లి                        - 2 రెబ్బలు

జీలకర్ర                       - 1 స్పూన్

ఉప్పు                          - తగినంత

అల్లం                          - 1 అంగుళం

కొత్తిమీర                      - 2 కట్టలు  (తరిగి ఉంచుకోవాలి )

నూనె                         - వేయించడానికి తగినంత

తయారు చేసే విధానం:

* ముందుగా మొక్కపోత్తుల నుండి గింజలను ఒలిచి పెట్టుకోవాలి.

* ఇప్పుడు మొక్కజొన్న గింజలను, మినప్పప్పును కలిపి 1/2 గంట నానబెట్టుకోవాలి.

* ఆ తరువాత నీటిని పూర్తిగా వార్చి.. అందులో పైన చెప్పిన సామాగ్రిని కలిపి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా వడలు వేసుకునే పిండిలా కాస్త గట్టిగా రుబ్బి.. అందులో కొత్తిమీర వేసి వడలగా వేయించుకోవాలి.. కరకర లాడుతూ ఎంతో రుచిగా ఉండే వడలు.....నోరూరిస్తాయి.