Regupallu Vadiyalu
Author : teluguone
Preparation Time : 10min
Cooking Time : 10min
Yield : 5
4.0 Stars based on 291 : Reviews
Published On : June 16, 2016
Recipe Category : Others
Recipe Type : Solo Dish
Total Time : 20min
Ingredient : Regupallu Vadiyalu
Description:

Regupallu Vadiyalu

Recipe of Regupallu Vadiyalu

Regupallu Vadiyalu

Directions | How to make  Regupallu Vadiyalu

 

రేగుపళ్ళ వడియాలు

 

 

రేగుపళ్ళ వడియాలు ఎప్పుడన్నా తిన్నారా, వడియాలంటే నూనెలో వేయించేవి కావు. నోట్లో వేసుకుతింటే పుల్లపుల్లగా, కారంగా, తియ్యగా కొత్తిమిర, రేగుపళ్ళ రుచితో చప్పరిస్తుంటే బలే బాగుంటాయి.

కావలసిన పదార్ధాలు

* రేగుపళ్ళు

* పచ్చిమిర్చి

* కొత్తిమిర

* ఉప్పు

* బెల్లం

తయారీ విధానం

* ముందుగా రేగుపళ్ళు తీసుకొని వాటిని బాగా కడిగి ఒక్కక్క పండు విదదీసి,పుచ్చ్లు లేకుండా తుంచిపెట్టాలి

* ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమిర, తగినంత ఉప్పు, బెల్లం కోరు బాగా గ్రైండ్ చేసుకోవాలి

* రోలుంటే రేగిపళ్ళు రోట్లో కచాపచగా దంచి మిర్చి ముద్దా కలిపి మల్లి ఓసారి దంచి బాగ కలిపి రుచి చూసి ప్లాస్టిక్ కాగితం మీద గుమ్మడి వడియాల మాదిరి పెట్టాలి.

* బాగాఎండేవరకు ఎండబెట్టి జిప్ ఉన్న బాగ్ లోపెట్టి.. ఫ్రిజ్ లో పెట్టి తినాలని వున్నప్పుడు ఒకోటి చప్పరిస్తే.. ఓ దాని రుచి తిని చూడాల్సిందే.

 

--Kameshwari