Palakura Cutlet
Author : teluguone
Preparation Time : 10min
Cooking Time : 10min
Yield : 5
4.0 Stars based on 291 : Reviews
Published On : June 3, 2016
Recipe Category : Others
Recipe Type : Solo Dish
Total Time : 20min
Ingredient : Palakura Cutlet
Description:

Palakura Cutlet

Recipe of Palakura Cutlet

Palakura Cutlet

Directions | How to make  Palakura Cutlet

 

 

పాలకూర కట్ లెట్

 

 

కావలసిన పదార్దాలు..

* పాల కూర - 1 కట్ట తరిగినది

* ఆలు గడ్డ - 2  ఉడికించి మెత్తగా చేసినవి

* మొక్క జొన్న పిండి (కార్న్ ఫ్లోర్ ) - 2 - 3  స్పూన్స్

* మైదా - 2  స్పూన్

* కారం - 1  స్పూన్

* బ్రెడ్ ముక్కలు - 1  కప్పు

* ఉప్పు

తయారీ విధానం

*  ముందుగ పాల కూరను, ఆలు గడ్డ, మొక్క జొన్న పిండిని ,మైదా, కారం, ఉప్పు అన్ని వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి.

*  ఒక ముద్ద తీసుకొని ప్యాటీ ల చేసుకొని బ్రెడ్ ముక్కల్లో అద్దుకొని  పక్కన పెట్టాలి.

* ఇప్పుడు ఒక పాన్ తీసుకొని.. దానిలో కొంచెం నూనె పోసి అది కాగాక ఈ ప్యాటీస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే పాల కూర కట్ లెట్ రెడీ.