Mango kulfi Recipe
Author : Teluguone
Preparation Time : 10 Minutes
Cooking Time : 10 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : May 15, 2013
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Solo Dish
Total Time : 15 Minutes
Ingredient : Mango kulfi Recipe
Description:

Mango kulfi Recipe

Recipe of Mango kulfi Recipe

Mango kulfi Recipe

Directions | How to make  Mango kulfi Recipe

 

 

మాంగో కుల్ఫీ రెసిపి

 

 

కావలసిన పదార్థాలు

మామిడి పండ్లు: పెద్దవి 3

పాలు: పావ్ లీటర్

పంచదార: 2 కప్స్

యాలకలపొడి: టీ స్పూన్

జీడిపప్పు : 2 స్పూన్స్

పిస్తా : 2 స్పూన్స్

బాదం : 2 స్పూన్స్

చెర్రీ ముక్కలు: 2tbps

 

తయారీ:

* మామిడిపండును చెక్కుకుని ముక్కలు కోసుకోవాలి. స్టవ్ మీద గిన్ని పెట్టుకుని పంచదార,మామిడి ముక్కలు,పాలు వేసి చిక్కగా అయ్యేవరకు కలుపుతూ వుండాలి

* ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకుల పొడివేసి బాగా కలపాలి.

* ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుల్ఫీ చల్లగ అయ్యేంత వరకు ఆగి తర్వాత ఫ్రిజ్‌ లో పెట్టాలి.చల్లచల్లగా ఉండే మాంగో కుల్ఫీ రెడీ