Home » Non-Vegetarian » Royyala Eguru Andhra Special


 

 

రొయ్యల ఇగురు ఆంధ్ర స్పెషల్

 

 

 

కావలసిన పదార్థాలు:

రొయ్యలు: 500 గ్రాములు

దాల్చినచెక్క: కొద్దిగా

గరంమసాలా: 2 స్పూన్స్

నూనె: 25 గ్రాములు

పచ్చిమిర్చి: ఆరు

కొత్తిమీర తరుగు: చిన్న కప్

పసుపు: చిటికెడు

కరివేపాకు: రెండు రెమ్మలు

ఉల్లితరుగు: 2cup

ఏలకులు: 6

జీడిపప్పు: 50 గ్రాములు

గసగసాలు: 2tsp

పచ్చి కొబ్బరి తురుము: 1 కప్

 

తయారి విధానం:

ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లితరుగు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఏలకులు, పసుపు వేసి దోరగా వేయించాలి.

అందులో ఉడికించిన రొయ్యలు, జీడిపప్పు, పావు కప్పు నీరు వేసుకోవాలి.

గసగసాలు, పచ్చి కొబ్బరి, ఏలకులు, చెక్క వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

చివరిలో కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపి నీరులేకుండా దగ్గరికి వచ్చేవరకు ఉడికించాలి.

 


Related Recipes

Non-Vegetarian

గోంగూర ఎండు రొయ్యలు

Non-Vegetarian

పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

ఎగ్ మసాలా కర్రీ

Non-Vegetarian

Andhra Chepala Pulusu

Non-Vegetarian

Chicken Nuggets

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)

Non-Vegetarian

Chicken Haleem (Ramzan Special)