Home » Others » Pesara Appadalu


పెసర అప్పడాలు

Pesara Appadalu Recipe Greengram powder Appadalu Summer Special Telugu Recipe Making   Pesara Appadalu



కావలసినవి:

పావు కేజీ పెసరపిండి
అరకేజీ నూనె
ఇంగువ - టీ స్పూను
బియ్యపు పిండి - 50 గ్రాములు
కారం - 2 స్పూన్లు

తయారీ :
ముందుగా ఇంగువ కొంచెం నీటిలో నానబెట్టాలి. పెద్ద గిన్నెలో పెసరపిండి, కారం, ఉప్పు, ఇంగువ చేర్చిన నీరు పేసి బాగా  కలిపి ఒక రాత్రంతా నాన బెట్టాలి. ఈ  పిండి ముద్దను కొద్ది కొద్దిగా నూనే వేస్తూ బాగా దంచాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని వరిపిండిలో అద్దుతూ అప్పడాలు ఒత్తుకోవాలి.  వీటిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన పెసర అప్పడాలను శుభ్రంగా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి. తర్వాత కావలసినప్పుడల్లా  వేయించుకోవాలి. భోజనంలో, ఫలహారాల్లో నంచుకోవడానికి ఇవి బాగుంటాయి.


Related Recipes

Others

Roasted Pepper and Tomato Soup Recipe

Others

కఠోరి చాట్ తయారుచేయు విధానం

Others

స్వీట్ కట్టర్ పానీ పూరి

Others

సజ్జప్పాలు

Others

Pea Salad

Others

Janthikalu (Mothers Day Special Recipes)

Others

Bobbarla Vada - Sankranti Special

Others

How to Make Katori Chaat Recipe