Home » Vegetarian » Paneer tomato gravy curry


 పన్నీర్ టమాట గ్రేవీ కర్రీ

 

 

 

కావలసినవి
పన్నీర్ ‌- 200 గ్రాములు
పసుపు - చిటికెడు
కొత్తిమీర-అర కప్పు
టమాట పేస్ట్ - మూడు
క్రీమ్‌-కొద్దిగా
ఉల్లిపాయలు-3
ఉప్పు- సరిపడా
కారం- తగినంత
నూనె - తగినంత
ధనియాలపొడి - ఒక స్పూన్ 

తయారి విధానం :
ముందుగా  స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి నూనె వేసి కాగాక సన్నగా కట్ చేసుకున్నఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత కారం, ధనియాలపొడి, పసుపు వేసి వేయించాలి. ఒక ఐదు నిముషాలు వేగాక టమాట పేస్ట్, ఉప్పు వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి  మూత పెట్టి ఉడికించాలి. కొద్దిసేపు ఉడికాక  పన్నీరు ముక్కలు  వేసి ఉడికించాలి  చివరిలో క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని కొత్తిమిర తో డెకరేట్ చేసుకోవాలి...


Related Recipes

Vegetarian

కడాయి పన్నీర్ మసాలా

Vegetarian

కాజు ప‌నీర్‌

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పనీర్

Vegetarian

మలై పనీర్ కుర్మా

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe