Home » Vegetarian » Paneer Fried Rice


పన్నీర్ ప్రైడ్ రైస్

 

 

 

కావలసినవి
బాస్మతి రైస్ : కప్పు
పనీర్ : 100 గ్రాములు
ఉల్లిపాయలు : 2
క్యాప్సికం : 1
క్యాబేజీ తరుగు : ఒక కప్పు
మిరియాలపొడి : టీ స్పూన్
నెయ్యి : రెండు స్పూన్లు
ఉప్పు : తగినంత

 

తయారుచేయు విధానం :
ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. బియ్యంలో కొద్దిగా సాల్ట్  వేసి రైస్ ని వండేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో నెయ్యి వేడి చేసి  ఉల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తరుగు వేసి వేయించాలి. తరువాత పనీర్ వేసి కొద్దిసేపు వేయించి ఇప్పుడు వండిన రైస్ వేసి కలపాలి.చివరిలో మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి

 

 


Related Recipes

Vegetarian

కడాయి పన్నీర్ మసాలా

Vegetarian

కాజు ప‌నీర్‌

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పనీర్

Vegetarian

మలై పనీర్ కుర్మా

Vegetarian

లెమన్ ఫ్రైడ్ రైస్

Vegetarian

Palak Paneer

Vegetarian

How to Make Caesar Salad Veg