Home » Sweets N Deserts » Moothichuur Laddu Recipe


 

 

మోతిచూర్ లడ్డూ

 

 

 

కావలసిన పదార్థాలు:

శనగపండి: ఒకటిన్నర కేజీ

పిస్తాపప్పు: ఒక టీ స్పూన్

పాలు: కప్

ఆరెంజ్ ఫుడ్ కలర్: చిటికెడు

నెయ్యి : సరిపడగా

బేకింగ్‌పౌడర్: కొద్దిగా

పంచదార : ఒకటిన్నర కేజీ

కిస్‌మిస్: 2 స్పూన్స్

 

తయారు చేయు విధానం:

* లడ్డూ తయారికి ముందుగా ఒక గిన్నె తీసుకుని శనగపిండిలో బేకింగ్ పౌడర్ కలపాలి. అందులో పాలు,రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నీళ్లు పోసి దోసెల పిండిలా కలపాలి.

* పాన్ లో నెయ్యి వేసి , లడ్డూ కోసం బూందీ తయారుచేసుకోవాలి. * బూందీ బాగా వేగాకా ప్లేట్‌లోకి తీసుకోవాలి.

* ఈ లోపు పంచదార పాకం పట్టి, అందులో ఫుడ్‌కలర్, కిస్‌మిస్,పిస్తాపప్పు, బూందీ పోసి కలపాలి. మిశ్రమం చల్లబడ్డాక లడ్డూ లా చుట్టూ కోవాలి అంతే టేస్టీ మోతిచూర్ లడ్డూ రెడీ

 


Related Recipes

Sweets N Deserts

మల్టిగ్రేయిన్ లడ్డూ

Sweets N Deserts

మలీద లడ్డు (బతుకమ్మ స్పెషల్)

Sweets N Deserts

మోతీచూర్ లడ్డూ

Sweets N Deserts

ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు

Sweets N Deserts

కోవా నువ్వుల లడ్డు

Sweets N Deserts

Rava Laddu

Sweets N Deserts

Ravva Laddu

Sweets N Deserts

Special Chocolate Mawa for this Diwali