Home » Beverages » ఫ్రూట్ ఐస్ క్రీం!


 

ఫ్రూట్ ఐస్ క్రీం!


కావల్సిన పదార్థాలు:

అరటిపండు : అర కప్పు
బొప్పాయి : అర కప్పు
తెల్ల ద్రాక్ష : కొన్ని
ఆపిల్ ముక్కలు : అర కప్పు
చెర్రీపండ్లు: 5
బాదం, జీడిపప్పు: 10
వెనిల్లా ఐస్ క్రీం: 1కప్పులు
పిస్తా ఐస్ క్రీం: 2 కప్పులు
స్ట్రాబెర్రీ ఐస్ క్రీం: 2 కప్పులు
పంచదార: ఒకటిన్నర కప్పు

తయారీ:

ముందుగా ద్రాక్ష పండ్లను నిలువుగా రెండు ముక్కల్లా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని  పంచదార వేసి సరిపడా నీళ్లు పోసి బాగా కరిగించాలి.ఫ్రూట్ ముక్కలన్నింటిని షుగర్ వాటర్ లో వేసి అర గంట  ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత పొడవు గాజు గ్లాసుని తీసుకొని పండ్ల ముక్కలను వేసి అందులోనే వెనిల్లా, పిస్తా, స్టాబెర్రీ ఐస్ క్రీం లను ఒకదాని తర్వాత ఒకటి  వేయాలి. చివర్లో కట్ చేసిన బాదం, జీడిపప్పులు వేసి  చెర్రీ ఫ్రూట్ పెట్టి సర్వ్ చేసుకోవాలి..


Related Recipes

Beverages

ఫ్రూట్ కస్టర్డ్

Beverages

Orange Ice Cream

Beverages

Butter Scotch Ice Cream

Beverages

Bengali Special Mishti Doi

Beverages

మ్యాంగో ఫలూడా!

Beverages

Strawberry Lemonade

Beverages

Mango Shrikhand (Summer Special)

Beverages

Mango Sabja Pudding (Summer Special)