Home » Sweets N Deserts » Dates halwa recipe


 

 

 డేట్స్ హల్వా

 

 

కావలసినవి :
ఖర్జూర ముక్కలు - 1 కప్పు
జీడిపప్పు - కొద్దిగా
పాలు - అరకప్పు
నెయ్యి - 200 గ్రాములు
పంచదార - 200 గ్రాములు

 

తయారీ విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో పాలు వేసి కొద్దిగా మరిగాక పంచదార, ఖర్జూరం ముక్కలు కలిపి ఉడకబెట్టాలి. తతువత అందులో నెయ్యి, వేసి చిన్న మంట మీద ఉడికించి మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి. హల్వా గట్టిగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న జీడిపప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.. టేస్టీ డేట్స్ హల్వా రెడీ...

 

 


Related Recipes

Sweets N Deserts

సాబుదానా హల్వా

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

బీట్ రూట్ హల్వా

Sweets N Deserts

గోధుమ రవ్వతో హల్వా

Sweets N Deserts

Gulab Jamun

Sweets N Deserts

Pesarapappu Halwa

Sweets N Deserts

How to Prepare Panasa Pandu Payasam

Sweets N Deserts

Carrot Halwa