Home » Vegetarian » Boondi perugu pacchadi


 

 

బూందీ పెరుగు మిక్స్

 

 

 

 కావలసినవి:
బూందీ - ఒక కప్పు 
పెరుగు - రెండు కప్పులు 
జీలకర్ర - ఒక స్పూను 
కారం - ఒక స్పూను 
ఉప్పు - తగినంత 
కొత్తిమీర - కొద్దిగా 

 

తయారుచేసే విధానం:
* ముందుగా పెరుగును ఒక గిన్నెలో పోసి, బాగా చిలికి తగినంత ఉప్పు కలిపి విడిగా పక్కన పెట్టుకోవాలి. 
* తరువాత బూందీని నీటిలో వేసి, కొంచెం నానిన వెంటనే తీసి, చిలికిన పెరుగులో కలపాలి. 
* ఇప్పుడు ఈ పెరుగును, బూందీ మిశ్రమాన్ని ఒక డిష్ లో వెయ్యాలి. 
* తరువాత దానిలో జీలకర్ర కారం వేసి కలపాలి. చివరికి  కొత్తిమీర జల్లుకోవాలి. అంతే బూందీ పెరుగు మిక్స్ సిద్దం. 

* ఈ రుచికరమైన బూందీ పెరుగు మిక్స్‌ని సాయంత్రం పూట పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు.

 


Related Recipes

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!

Vegetarian

Colourfull Vegetable Salad (Holi Special)

Vegetarian

Bottle Gourd Sweet Curry with Milk

Vegetarian

Moong Dal Kosambari

Vegetarian

Panasa Pottu Kura

Vegetarian

Tangy Eggplant Curry