Home » Sweets N Deserts » Beetroot Halwa


బీట్‌రూట్‌ హల్వా

 

 

కావాల్సినవి :

బీట్‌రూట్‌ తురుము - రెండు కప్పులు

జీడిపప్పు- ఆరు

కొబ్బరి కోరు - కొద్దిగా

నెయ్యి-రెండు కప్పులు

బాదం పలుకులు పొడి - అరకప్పు

కోవా - ఒక కప్పు

పంచదార- ఒకటిన్నర కప్పు

 

తయారీ:

ముందుగా నెయ్యిని వేడిచేసి బీట్‌రూట్‌ తురుము వేయించుకుని దీనిలో పంచదార,కొబ్బరి కోరు, కోవా వేసి బాగా కలిపి బాదం పలుకులు వేసి వేయించాలి.  ఇలా ఒక పదిహేను నిముషాలు  ఉడికాక హల్వా గిన్నె నుంచి వేరవుతున్నపుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేట్ లోకి చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుని బాదంతో  డెకరేట్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్తీ బీట్‌రూట్‌  హల్వా రెడీ

 


Related Recipes

Sweets N Deserts

సాబుదానా హల్వా

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

బీట్ రూట్ హల్వా

Sweets N Deserts

గోధుమ రవ్వతో హల్వా

Sweets N Deserts

Pesarapappu Halwa

Sweets N Deserts

Carrot Halwa

Sweets N Deserts

Suji ka Halwa

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)