Home » Sweets N Deserts » Basundi Recipe


 

 

 

బాసుందీ పాయసం

 

 

కావలసిన పదార్థాలు:

* పాలు                       : ఒక లీటరు (ఫుల్ క్రీమ్)

*  పంచదార                : 3/4 కప్పు

*  బాదామ్ పేస్ట్           : పావు కప్పు

*  యాలకుల పొడి       : అర టీ స్పూన్

 

తయారుచేసే విధానం:

*  పాలను బాగా మరిగి సగం అయ్యే వరకు కలియబెడుతూ ఉండండి.

*  తర్వాత చక్కెరను, బాదాం పేస్ట్‌ను పాలలో వేసి కలగలపండి.

*  పంచదార కరిగిన తర్వాత పొయ్యి నుంచి మరిగిన పాలను దించండి.

*  ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత బాదాంను సన్నగా తరగి వడ్డించండి.

 


Related Recipes

Sweets N Deserts

Coconut Slice Cake Indian

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)

Sweets N Deserts

Mango Cheese Cake

Sweets N Deserts

Eggless Ginger Cookies (Christmas Special)

Sweets N Deserts

Chocolate Badam Halwa

Sweets N Deserts

Kobbari Burelu (Diwali Special)

Sweets N Deserts

Kova Kajjikayalu (Diwali Special)

Sweets N Deserts

Katte Pongali - Dasara Special