Home » Sweets N Deserts » apple halwa recipe,


 

 

ఆపిల్ హల్వా రెసిపి

 

 

కావలసినవి : 
ఆపిల్  -  3
గోధుమపిండి -  3 కప్పులు
జీడిపప్పు : 200 గ్రాములు
 పంచదార : 300 గ్రాములు 
పాలు : అర లీటర్
వెనీల్లా ఎస్సెన్స్ : కొద్దిగా
 నెయ్యి : 1 కప్పు

 

తయారీ చేయువిధానం:

ఆపిల్ ను తురుముకుని వుంచుకోవాలి.తరువాత  పాలని బాగా మరిగించి అందులో ఆపిల్ తురుముని ఉడకనివ్వాలి మద్య మద్యలో ఒకసారి కలుపుతుండాలి. మెత్తగా ఉడికిన తరువాత గోధుమపిండిని కొంచం కొంచం గా వేసి కలుపుకోవాలి . పిండి బాగా ఉడికిన తరువాత పంచదారని వేసి కలపాలి. ఇప్పుడు  కొద్దికొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. హల్వా గట్టిపడ్డాకా  జీడిపప్పుని, ఎసెన్స్ ను వేసి కలుపుకోవాలి.ప్లేట్ కి నెయ్యి రాసి హల్వా ను ప్లేట్ లో వెయ్యాలి చల్లారాకా  కావలసిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు.

 


Related Recipes

Sweets N Deserts

సాబుదానా హల్వా

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

బీట్ రూట్ హల్వా

Sweets N Deserts

గోధుమ రవ్వతో హల్వా

Sweets N Deserts

Pesarapappu Halwa

Sweets N Deserts

How to Prepare Panasa Pandu Payasam

Sweets N Deserts

Carrot Halwa

Sweets N Deserts

Coconut Slice Cake Indian